Sri Rama Navami 2022
-
#Devotional
Sri Rama Navami 2022: శ్రీరామ నవమి విశిష్టత
“శ్రీరామ రామ రామేతి.. రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం.. రామనామ వరాననే”.. అంటూ రామనామ వైభవాన్ని ఆ పరమేశ్వరుడు చెప్పాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్ర శుద్ధ నవమినాడు శ్రీరాముడి వివాహం జరిగిందనీ, ఆ రోజే ఆయన పట్టాభిషేకం జరిగిందని పలు గ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాగే, శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చిత్ర శుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చిందని కూడా పురాతన […]
Published Date - 10:35 AM, Sun - 10 April 22