Sri Kalahasti Brahmotsavams
-
#Devotional
ఈ నెల 10 నుంచి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Sri Kalahasti Brahmotsavams ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఈ నెల 10 నుంచి 23 వరకు శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేకంగా ఆహ్వానం అందజేసింది. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ పవన్ కళ్యాణ్‌ను కలిసి అధికారిక ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు పవన్ […]
Date : 05-02-2026 - 11:26 IST