Sreelela
-
#Cinema
Tollywood: టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అనగానే చాలామంది ఆలోచనలో పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ విషయంలో ఒకరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. వారికి నచ్చిన హీరోయిన్ నెంబర్ వన్ హీరోయిన్ గా చెప్పుకుంటూ ఉంటారు అభిమానులు. మరి ఇంతకీ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు ఆ తర్వాత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు అన్న వివరాల్లోకి వెళితే.. అయితే నిన్నటి వరకు నెం 1 అనుకున్న శ్రీలీలకు ఇప్పుడు సినిమాలే […]
Published Date - 02:36 PM, Tue - 12 March 24