Sravana Nakshatra
- 
                          #Devotional Karthika Masam : కోటి సోమవారం .. శ్రవణ నక్షత్రం విశిష్టత.!పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ రోజున చేసే శివకేశవుల పూజకు, ఉపవాసానికి, దానాలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం. ఈనేపథ్యంలో ఈ ఏడాది కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చింది.. పూజా విధానం, విశిష్టత వంటి విషయాలు వివరంగా తెలుసుకుందాం.. శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ కార్తీక మాసం కోటి సోమవారం […] Published Date - 12:04 PM, Thu - 30 October 25
 
                    