Sravan Maasam
-
#Devotional
Shravana Maasam : శ్రావణ మాసంలో ఈ 3 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఇంటికి వచ్చినట్లే..!!!
ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారం 29 జూలై 2022 నుండి ప్రారంభమవుతుంది. హిందూపురాణాల ప్రకారం శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. పరమశివునికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు శివుని ఆరాధించడం, రుద్రాభిషేకం చేయడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.
Published Date - 11:01 AM, Fri - 29 July 22