Sports Live
-
#Sports
Dinesh Karthik Apology: ధోనీ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన దినేష్ కార్తీక్ , డీకే తప్పేంటి?
ధోనీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపిస్తుండటంతో ఎట్టకేలకు దిగొచ్చాడు. ధోనీ సైన్స్ కు సారీ చెప్పాడు. నిజానికి డీకే బెస్ట్ ఎలివేన్ జట్టులో ధోనీకి చోటు కల్పించలేదు.
Published Date - 04:00 PM, Fri - 23 August 24 -
#Sports
Gautam Gambhir: పదవి గండంలో గంభీర్, జోగేందర్ జోస్యం
గంభీర్ ప్రధాన కోచ్ గా ఎక్కువ కాలం ఉండడని షాకింగ్ కామెంట్స్ చేశాడు శర్మ. తాను ఈ కామెంట్స్ చేయడానికి మూడు కారణాలున్నాయన్నాడు జోగేందర్ శర్మ. ఫస్ట్ రీసన్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు ఇతరులకు నచ్చని విధంగా ఉంటాయి. రెండో కారణం ఏమిటంటే అతను సూటిగా మాట్లాడే వ్యక్తి, ఎవరి దగ్గరికి వెళ్లడు, ఎవర్ని పొగిడేవాడు కాదు. మూడవ కారణం గంభీర్ ఎప్పుడూ క్రెడిట్ తీసుకోవాలనుకోడు.
Published Date - 01:22 PM, Mon - 5 August 24