Spiritual Beliefs
-
#Devotional
Sinjara : హరియాలి తీజ్‌కు ముందు రోజు “సింజారా” పండుగ..ఉత్తరాదిన పాటించే ప్రత్యేక ఆచారాలేంటో తెలుసుకుందాం!
పుట్టింటి వారు తమ కుమార్తెకు వివిధ సౌభాగ్యవంతమైన వస్తువులను పంపడం ద్వారా ఆమె దాంపత్య జీవితం సుఖసంతృప్తిగా సాగాలని ఆశిస్తారు. ఈ బహుమతుల్లో ఆకుపచ్చ గాజులు, ముక్కుపుడక, బొట్టు, వడ్డాణం, కడియాలు, వస్త్రాలు, మెట్టెలు, దిద్దులు, ఉంగరం, దువ్వెన, కాటుక, మెహందీ, బంగారు ఆభరణాలు, మాంగ్ టీకా, సింధూరం, గజ్రా మొదలైనవీ ఉంటాయి. అలాగే స్వీట్లుగా మావా బర్ఫీ, ఘేవర్, రసగుల్లా వంటివి పంపడం ఆనవాయితీగా ఉంది.
Date : 26-07-2025 - 4:51 IST -
#Devotional
Astrology : ఈ రాశివారు నేడు శుభవార్త వింటారట..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బ్రహ్మాయోగం, రవి యోగం ప్రభావంతో మకరం సహా ఈ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 22-11-2024 - 10:24 IST -
#Life Style
Black Thread : ఈ 4 రాశుల వారు నల్ల దారాన్ని కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు
Black Thread : కొందరు పౌరాణిక విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని నల్ల దారాన్ని కట్టుకుంటారు, కొందరు ఫ్యాషన్‌గా నల్ల దారాన్ని కట్టుకుంటారు. అయితే నల్ల దారం కట్టే ముందు జ్యోతిష్యుడు లేదా నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
Date : 12-10-2024 - 6:00 IST