Spiderman
-
#India
Nitin Gadkari: అమెరికాతో సమానంగా భారత్‌లో రోడ్లు..!
భారత్‌లో జాతీయ రహదారులను మరింత విస్తృతంగా నాణ్యతతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తాజాగా మంగళవారం పార్లమెండ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, లోక్‌సభలో మాట్లాడిన నితిన్ గడ్కరీ, మరో రెండేళ్ళలో అంటే 2024 డిసెంబర్ నాటికి భారత్ రహదారులు, అమెరికా ప్రమాణాలకు సరితూగేలా మరింత నాణ్యతతో నిర్మిస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో రోడ్డు మౌళికసదుపాయాలు పెరగడం వల్ల, ఉద్యోగ అవకాశాలు కూడా అధికమవుతాయని, ఈ క్రమంలో టూరిజంతో పాటు వ్యవసాయ రంగానికి […]
Date : 23-03-2022 - 1:12 IST