SpiceJet Flight
-
#India
ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి రెండు విమానాల అత్యవసర ల్యాండింగ్: సాంకేతిక లోపంతో ప్రయాణికులను సురక్షితంగా తిరిగివేసిన ఏయిర్‌లైన్లు
ఇటీవలి రోజులలో ఎయిర్ ఇండియాకు చెందిన అనేక అంతర్జాతీయ విమానాలు కూడా రద్దయ్యాయి. జూన్ 8న ఢిల్లీ-బాలి, టొరంటో-ఢిల్లీ, దుబాయ్-ఢిల్లీ విమానాలు రద్దయ్యాయి.
Date : 19-06-2025 - 11:50 IST -
#Speed News
SpiceJet: దుబాయ్-కొచ్చి స్పైస్‌జెట్ విమానానికి తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
కొచ్చిలో స్పైస్ జెట్ (SpiceJet) విమానం ల్యాండింగ్ అవుతుండగా టైరు పగిలింది. ఈ ఘటన మంగళవారం (జూలై 4) చోటుచేసుకుంది.
Date : 05-07-2023 - 6:30 IST -
#India
SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో గొడవ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్పైస్‌జెట్ విమానం (SpiceJet Plane)లో క్యాబిన్ సిబ్బందితో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. దీని తరువాత ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడి, అతని సహ ప్రయాణికుడిని డిబోర్డ్ చేసి భద్రతా బృందానికి అప్పగించారు.
Date : 24-01-2023 - 10:10 IST -
#India
SpiceJet Emergency Landing: స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానంలో 197 మంది ప్రయాణికులు
సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న స్పైస్ జెట్ విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Date : 03-12-2022 - 6:35 IST