Spice Look
-
#Cinema
Guntur Karam Movie: మాస్ స్ట్రైక్… మంట రేపుతున్న “గుంటూరు కారం”
దివంగత సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్బంగా మహేష్ నెక్స్ట్ సినిమా అప్డేట్ యమ ఘాటుగా ఉంది. కృష్ణ కన్నుమూసిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజున మహేష్ బాబు ఘట్టమనేని అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు.
Date : 31-05-2023 - 7:45 IST