Speculations
-
#Cinema
Surekhavani: సినిమాలు లేకపోయినా సురేఖవాణి లగ్జరీగా గడపడానికి కారణం అదే.. వాళ్ళతో ఎఫైర్స్!
తెలుగు సినీ ప్రేక్షకులకు నటీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది సురేఖ వాణి. నటిగా లేడీ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖ. సహాయ నటిగా సురేఖ వాణి చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బ్రహ్మనందం లాంటీ కమెడీయన్స్ […]
Date : 13-03-2024 - 10:00 IST