Special Enforcement Bureau
-
#Andhra Pradesh
Liquor Bottles : కర్నూల్ లో అక్రమ మద్యం సీసాల ధ్వంసం.. వాటి విలువ ఎంతంటే..?
కర్నూలు జిల్లాలో మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. 2021-2022 సంవత్సరంలో నమోదైన 593 కేసుల్లో కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమక్షంలో శనివారం కర్నూలు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు.
Date : 10-07-2022 - 12:34 IST -
#Andhra Pradesh
Ganja: ఆపరేషన్ “పరివర్తన” …వేల ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విశాఖ జిల్లా పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా చేపట్టిన పరివర్తన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. విశాఖపట్నం ఏజెన్సీలో ఇప్పటివరకు 5,500 ఎకరాల్లో గంజాయి పంటను అధికారులు ధ్వంసం చేశారు.
Date : 28-11-2021 - 5:19 IST