Southee
-
#Sports
Tim Southee: వన్డే ప్రపంచ కప్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడికి గాయం..!
వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ (Tim Southee) కుడి బొటన వేలికి గాయమైంది.
Published Date - 02:24 PM, Wed - 20 September 23