South Zone
-
#Sports
Duleep Trophy champions: వెస్ట్ జోన్ దే దులీప్ ట్రోఫీ!
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఈ ఏడాది వెస్ట్ జోన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సౌత్ జోన్ పై 294 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కుప్పకూలింది.
Published Date - 06:01 PM, Sun - 25 September 22