South Pole
-
#World
Chandrayaan-3: చంద్రయాన్-3 చంద్రుని మీద అడుగుపెట్టలేదా?
మొదటి ప్రయోగంలో విఫలం చెందిన ఇస్రో చంద్రయాన్-3 ద్వారా చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ దృవంపై అంతరిక్ష పరిశోధనను ల్యాండ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ చరిత్రాత్మక మైలురాయిని సాధించింది.
Published Date - 03:03 PM, Thu - 28 September 23 -
#Special
Chandrayaan 3 Explained : చంద్రయాన్ 3.. చంద్రుడి దక్షిణ ధృవంపై ఏం జరగబోతోంది ?
Chandrayaan 3 Explained : చంద్రయాన్ 3 యాత్ర జూలైలో జరుగనుంది. ఈవిషయాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించిన నేపథ్యంలో దానిపై డిస్కషన్ మొదలైంది. ఇప్పటికే మనదేశం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 నిర్వహించింది. ఇప్పుడు చంద్రయాన్ 3 నిర్వహించేందుకు ఇండియా రెడీ అవుతోంది. ఇంతకీ చంద్రయాన్ 3 ఏమిటి ? ఇందులో ఇస్రో పెట్టుకున్న లక్ష్యాలు ఏమిటి ? ఎటువంటి ఫ్యూచర్ ప్లాన్ తో ఈ చంద్ర యాత్రను చేస్తున్నారు ? ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 09:23 AM, Tue - 30 May 23