South Group
-
#Telangana
TRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. నేడే కవిత సీబీఐ విచారణ
తెలంగాణ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Date : 11-12-2022 - 6:50 IST