South Delhi Superstarz
-
#Sports
DPL T20 Records: టీ ట్వంటీ ల్లో 300 ప్లస్ స్కోర్, ఢిల్లీ లీగ్ లో రికార్డుల హోరు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ చరిత్ర సృష్టించింది. ఏకంగా 308 పరుగుల స్కోరు చేసి రికార్డులకెక్కింది. ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ బదౌనీ , ప్రియాన్ష్ ఆర్యా ప్రత్యర్థి నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
Published Date - 06:44 PM, Sat - 31 August 24