South Africa Test Match
-
#Sports
Virat Kohli : అట్లుంటది కోహ్లీతోని…కేప్ టౌన్ టెస్టులో విరాట్ కెప్టెన్సీ
విరాట్ కోహ్లీ (Virat Kohli)…సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్యాటర్ గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే ఏ ఆటగాడిని ఎలా ఉపయోగించుకోవాలో కోహ్లీకి బాగా తెలుసు. సారథిగా తన అనుభవాన్ని ఎప్పటికప్పుడు జట్టు కోసం వినియోగిస్తూ ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా సిరాజ్ (Siraj ) లాంటి బౌలర్ ను బాగా ఉపయోగించుకోవడంలో కోహ్లీని మించిన వారు లేరనే చెప్పాలి. ఒకవిధంగా సిరాజ్ ను మెరిక లాంటి పేసర్ తీర్చిదిద్దిన ఘనత విరాట్ దే. తాజాగా […]
Published Date - 07:49 PM, Wed - 3 January 24