South Africa T20 WC Final
-
#Sports
T20 World Cup: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఫైనల్‌కు చేరిన సౌతాఫ్రికా
టైటిల్ కోసం బలమైన పోటీదారుగా భావించిన ఆస్ట్రేలియా ప్రయాణం సెమీ ఫైనల్స్‌తో ముగిసింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు అన్ని మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాదే పైచేయి అని అనుకున్నారు.
Date : 17-10-2024 - 11:58 IST