Son Arjun
-
#Cinema
Nani: నానికి బర్త్డే గిఫ్ట్ గా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు అర్జున్.. వీడియో వైరల్?
టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి మనందరికీ తెలిసిందే. నాని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తూ […]
Date : 27-02-2024 - 11:30 IST