SolarPower
-
#Andhra Pradesh
Good News : ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనున్నారు. రాయలసీమలోని పునరుత్పాదక ఇంధన వనరులను సెంట్రల్ నెట్‌వర్క్‌కు అనుసంధానించి, సుమారు 17 సబ్ స్టేషన్ల ద్వారా వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు
Date : 27-04-2026 - 9:45 IST