Solar Panels
-
#Speed News
Solar Panels: సోలార్ రూఫ్ టాప్ కు డిమాండ్.. సొలార్ ప్యానల్స్ పొందాలంటే ఏం చేయాలి?
Solar Panels: రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ కు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత… భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోలార్ రూఫ్ టాప్ కు భారీగా రాయితీ కల్పించింది. ఈ ప్రభావం కొత్త వినియోగదారులపై పడింది. గతంతో పోలిస్తే… 30శాతం దరఖాస్తులు ఎక్కువైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డిమాండ్ కు తగ్గట్లు సోలార్ విడిభాగాల సరఫరా లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే […]
Published Date - 11:00 AM, Fri - 29 March 24