Solar Eclipse In India
-
#Devotional
Solar Eclipse 2023 : నేడు సూర్యగ్రహణం రోజు ఈ తప్పులు చేశారో జీవితాంతం కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయం..
నేడు ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం (Solar Eclipse 2023 )ఏర్పడనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీని కారణంగా సూర్యుడు పూర్తిగా చీకటిగా మారిపోతాడు. ఈసారి సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడబోతోంది. ఇది చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే 19 ఏళ్ల తర్వాత మేషరాశిలో సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈసారి సూర్యగ్రహణం హైబ్రిడ్‌గా ఉంటుంది. ఈసారి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని, చైనా, అమెరికా, మైక్రోనేషియా, మలేషియా, ఫిజీ, జపాన్, సమోవా, సోలమన్, బరూని, సింగపూర్, […]
Published Date - 05:00 AM, Thu - 20 April 23