Social Welfare
-
#India
Ratan Tata : ఇంత పెద్ద గ్రూప్‌కు యజమాని అయినప్పటికీ టాటా ఎందుకు అత్యంత ధనవంతుడు కాలేకపోయాడు..?
Ratan Tata : దీంతో రతన్ టాటాకు ఎంతో పేరు వచ్చింది. అతను కంపెనీ , దేశం కోసం చాలా సంపదను కూడా సంపాదించాడు, కానీ అతను భారతదేశం యొక్క అత్యంత ధనిక పారిశ్రామికవేత్తగా ఎప్పటికీ కాలేకపోయాడు. ఇప్పుడు ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఇది ఎందుకు? భారతదేశంలోని అతిపెద్ద విలువైన కంపెనీలలో ఒకటైన రతన్ టాటా దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఎందుకు మారలేకపోయాడు?
Date : 28-12-2024 - 12:00 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అనంతపురం జిల్లాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది
CM Chandrababu :డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఈరోజు నవంబర్ 30న ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేశారు.అనంతపురం జిల్లా నేమకల్లులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేశారు. నేమకల్లులోని వికలాంగురాలు భాగ్యమ్మ ఇంటిని చంద్రబాబు సందర్శించారు.
Date : 30-11-2024 - 7:36 IST -
#Speed News
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌పై డీకే అరుణ ఫైర్ ..
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ పుట్టిన రోజునే ఇచ్చిన హామీలు నెరవేర్చుతానన్న చెప్పిన రేవంత్, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కేంద్రం నుంచి నిధులు లేకుండా ఈ ప్రభుత్వం ఇళ్లు నిర్మించగలదా? అని ప్రశ్నించారు డీకే అరుణ.
Date : 03-11-2024 - 1:35 IST -
#Andhra Pradesh
Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం
సంక్షేమం , అభివృద్ధి ప్లస్ అసమానతల సంస్కరణ వెరసి విజన్ 2047 గా తెలుగు వాళ్లకు పిలుపునిచ్చారు. వందేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు జాతి ముందు వరుసలో ఉండాలని..
Date : 29-03-2023 - 10:30 IST