Social Unrest
-
#Speed News
Iran : ఇరాన్‌లోని ఓ కాలేజీలో అమ్మాయి తన బట్టలు విప్పి నిరసన
Iran : ఇరాన్‌లో మహిళల డ్రెస్ కోడ్‌పై నిరసనల ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. తప్పనిసరి డ్రెస్ కోడ్‌పై మహిళ నిరసన వ్యక్తం చేసింది. తప్పనిసరి డ్రెస్ కోడ్ విషయంలో మోరల్ పోలీస్ అడ్డుకోవడంతో మహిళ తన బట్టలు విప్పి యూనివర్సిటీ వెలుపల నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను అరెస్టు చేశారు.
Date : 03-11-2024 - 11:04 IST