Social Issues
-
#Telangana
Minister Seethakka: అలసత్వం వద్దు.. అంతా అప్రమత్తంగా ఉండండి: మంత్రి సీతక్క
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్నవారు పనిప్రదేశాలను వదిలి వెళ్లరాదని సూచించారు.
Published Date - 08:12 PM, Sun - 17 August 25 -
#Andhra Pradesh
Shocking : మహిళా సెక్స్ వర్కర్లలో టాప్ 5లో తెలుగు రాష్ట్రాలు.. ఏపీ రెండో స్థానం.. తెలంగాణ…?
Shocking : దేశవ్యాప్తంగా మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్యపై తాజాగా వెలువడిన గణాంకాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రాముఖ్యంగా నిలిచాయి. మహిళా సెక్స్ వర్కర్ల అత్యధిక సంఖ్య ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా నిర్వహించిన అధ్యయనాల్లో వెలుగులోకి వచ్చాయి.
Published Date - 10:21 AM, Tue - 3 June 25 -
#Viral
Viral News : ఉద్యోగులకు కంపెనీ షాక్.. పెళ్లి చేసుకోకుంటే ఉద్యోగం ఊస్టింగే..!
Viral News : చైనాలోని షన్‌టైన్ కెమికల్ గ్రూప్ తన ఉద్యోగులకు సంచలనాత్మకమైన ఆదేశాలు జారీ చేసింది. “పెళ్లి చేసుకుని స్థిరమైన కుటుంబ జీవితం ప్రారంభిస్తేనే ఉద్యోగం ఉంటుంది” అంటూ 1200 మంది ఉద్యోగులను హెచ్చరించింది. పెళ్లి చేయని లేదా విడాకులు తీసుకున్న ఉద్యోగులు సెప్టెంబర్ లోగా వివాహం చేసుకోవాలని కంపెనీ ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 11:27 AM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
Murder : నో చెప్పిందని మహిళను చంపేసిన వైనం..
Murder : ప్రకాశంజిల్లా గిద్దలూరు పట్టణంలోని రజకవీధిలో ఇలాంటి పరిస్థితుల్లోనే దారుణం జరిగింది. కొన్నాళ్ళు సహజీవనం చేసి అది నచ్చక దూరంగా ఉంటున్న ఓ వివాహిత మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. అయితే.. సదరు మహిళ ఆరోగ్యం విషమించి మరణించింది.
Published Date - 07:15 PM, Sun - 8 December 24 -
#Andhra Pradesh
Marital Affair : ఏఎన్ఎంతో ఎంపీడీవో రాసలీలలు.. లాడ్జీలో పట్టుకున్న భార్య పిల్లలు
Marital Affair : భార్య, పిల్లలపై దృష్టి పెట్టకుండా ఓ మహిళతో ప్రేమ సంబంధం కొనసాగిస్తున్న ఎంపీడీవోను కుటుంబ సభ్యులు లాడ్జ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Published Date - 12:40 PM, Mon - 28 October 24