Smith Playing Tennis
-
#Sports
Steve Smith: జకోవిచ్ తో టెన్నిస్ ఆడిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. వీడియో వైరల్..!
తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith)కు టెస్టు జట్టు ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పాక్‌తో టెస్టు సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా సెలవులు జరుపుకుంటున్నారు.
Date : 12-01-2024 - 1:00 IST