SmartXonnect
-
#automobile
TVS Jupiter 125 SmartXonnect: సరికొత్తగా టీవీఎస్ జూపిటర్ 125.. కొత్త ఫీచర్స్, ధర వివరాలు ఇవే..!
TVS మోటార్ కంపెనీ భారతదేశంలో జూపిటర్ 125 కొత్త SmartXonnect (TVS Jupiter 125 SmartXonnect) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 96,855 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతుంది.
Date : 17-10-2023 - 1:45 IST