Smartphones Charging
-
#Technology
Phone Charging Tips: ఈ తప్పులు చేస్తే మీ ఫోన్ బాంబులా పేలుతుంది.. బీ అలర్ట్!!
స్మార్ట్‌ఫోన్ యుగం ఇది. అందుకే అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అయితే ఫోన్‌ల వాడకం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు పేలుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిణామం సెల్ ఫోన్ వినియోగదారులను కలవర పెట్టేదే అని చెప్పొచ్చు. ఈనేపథ్యంలో ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? అనేది మనం తెలుసుకుంటే.. అలా జరగకుండా జాగ్రత్త పడగలుగుతాం.. ఇప్పుడు అందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకుందాం.. ఎందుకు పేలుతున్నాయి? ఫోన్‌లు పేలడానికి ప్రధాన కారణంగా అందులో […]
Published Date - 08:30 AM, Sat - 27 August 22