Smartphone Leaks
-
#Technology
Google Pixel 8: ఇది కదా ఆఫర్ అంటే.. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే ఆఫర్స్!
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది
Published Date - 12:00 PM, Wed - 14 August 24