Smart Family Card
-
#Andhra Pradesh
ప్రభుత్వ సేవలు, పథకాలకు.. ఏపీలో ఆధార్‌ను మించిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ త్వరలో!
ప్రభుత్వ పాలనలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటీ 40 లక్షల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గురించి చంద్రబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులపై అధికారులకు పలు సూచనలు చేశారు. జూన్ నాటికి అందించాలని […]
Date : 18-12-2025 - 11:05 IST