Small Business Idea
-
#India
Business Idea : 10లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే..ప్రభుత్వం 75 శాతం నిధులు ఇస్తుంది. ప్రతినెలా మంచి ఆదాయం ఉంటుంది.
మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఎన్నో ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకడం లేదా? మీరు మీ స్వంత వ్యాపారాన్ని (Business Idea) ప్రారంభించవచ్చు. ప్రతి నెలా మంచి ఆదాయం మీ చేతుల్లో ఉంటుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. మీరు 25 శాతం డబ్బును పెట్టుబడి పెడితే.., మిగిలిన 75 శాతం మీరు ప్రభుత్వం నుండి పొందవచ్చు. వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస్తుంది. మీరు రూ. 10 లక్షల […]
Date : 18-04-2023 - 1:32 IST