Sliver Price
-
#Business
బంగారం తరహాలో వెండికీ హాల్ మార్కింగ్ తప్పనిసరి..కేంద్రం కీలక నిర్ణయం
బంగారం ధరల బాటలోనే కొంత కాలంగా వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గతేడాది ఏకంగా 170 శాతం వరకు పెరిగాయి. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ఆభరణాల్లోని స్వచ్ఛత విషయంలో కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు వెండి ఆభరణాలకూ హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా బంగారం బాటలోనే వెండి ధరలు కూడా రికార్డు గరిష్టాలకు చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో చూస్తే కిలో […]
Date : 10-01-2026 - 2:30 IST -
#Business
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold price : బంగారం, వెండి ధరల్లో మళ్లీ ఊహించని మార్పు కనిపించింది. ఇటీవల కాస్త స్థిరంగానే ట్రేడ్ అవగా.. ఇప్పుడు ఒక్కరోజులోనే పరిస్థితి తారు మారు అయింది. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ధరలు ఇదే స్థాయిలో పెరిగాయి. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలే.. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల వేళ బంగారు ఆభరణాలను ధరించాలని చూస్తుంటారు. ఈ అభరణాలు […]
Date : 23-12-2025 - 9:19 IST