Skype
-
#Business
Skype: స్కైప్ ఎందుకు మూస్తున్నారు? మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
స్కైప్‌ను మూసివేయడం సులభమైన నిర్ణయం కాదని, కానీ మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను కొత్త, మెరుగైన వేదికగా మార్చాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇప్పుడు స్కైప్ చేసే పనిని మైక్రోసాఫ్ట్ టీమ్స్ చేస్తుంది.
Published Date - 12:44 PM, Sun - 4 May 25 -
#Technology
Skype: 22 ఏళ్ల స్కైప్ సేవలకు గుడ్ బై చెప్పనున్న మైక్రోసాఫ్ట్!
మైక్రోసాఫ్ట్ ఈ చర్యను అధికారికంగా ప్రకటించలేదు లేదా నివేదికపై వారు వ్యాఖ్యానించలేదు. అయితే స్కైప్‌కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.
Published Date - 11:09 PM, Fri - 28 February 25