Sivaji Latest Comments
-
#Cinema
జూనియర్ సమంత అందాల ఆరబోత..! నీకు మంగపతే కరెక్ట్ అంటోన్న నెటిజన్లు
Ashu Reddy Glamour Show : సోషల్ మీడియా ద్వారా ‘జూనియర్ సమంత’గా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రకృతి నేపథ్యంతో స్టైలిష్‌గా కనిపించిన అషు రెడ్డి ఫోటోలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, కొంతమంది నెటిజన్లు విమర్శాత్మక కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి […]
Date : 30-12-2025 - 12:56 IST -
#Andhra Pradesh
మహిళల దుస్తులపై వివాదం.. గుడి దగ్గర వైరల్ గా మారిన పోస్టర్
Sivaji : సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన క్షమాపణ చెప్పినా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దేవాలయాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించాలని, మహిళలు జడ వేసుకోవాలని సూచిస్తూ ఓ ఆలయం వద్ద బ్యానర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ, మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మహిళల వస్త్రధారణపై వివాదం శివాజీ వ్యాఖ్యల వేళ పోస్టర్ […]
Date : 29-12-2025 - 3:06 IST -
#Cinema
Sivaji : చిత్రసీమలో ఆ ముగ్గురే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు – శివాజీ సంచలన వ్యాఖ్యలు
Sivaji : టిక్కెట్ రేట్ల వివాదంపై శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని అంతర్గత వాస్తవాలను తెలియజేశాయి. "ఇండస్ట్రీలో అందరూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారన్నది నిజం కాదు. 95 శాతం మంది సాధారణ జీవితమే గడుపుతారు" అని ఆయన పేర్కొన్నారు
Date : 24-11-2025 - 11:45 IST