Sinjara
-
#Devotional
Sinjara : హరియాలి తీజ్‌కు ముందు రోజు “సింజారా” పండుగ..ఉత్తరాదిన పాటించే ప్రత్యేక ఆచారాలేంటో తెలుసుకుందాం!
పుట్టింటి వారు తమ కుమార్తెకు వివిధ సౌభాగ్యవంతమైన వస్తువులను పంపడం ద్వారా ఆమె దాంపత్య జీవితం సుఖసంతృప్తిగా సాగాలని ఆశిస్తారు. ఈ బహుమతుల్లో ఆకుపచ్చ గాజులు, ముక్కుపుడక, బొట్టు, వడ్డాణం, కడియాలు, వస్త్రాలు, మెట్టెలు, దిద్దులు, ఉంగరం, దువ్వెన, కాటుక, మెహందీ, బంగారు ఆభరణాలు, మాంగ్ టీకా, సింధూరం, గజ్రా మొదలైనవీ ఉంటాయి. అలాగే స్వీట్లుగా మావా బర్ఫీ, ఘేవర్, రసగుల్లా వంటివి పంపడం ఆనవాయితీగా ఉంది.
Published Date - 04:51 PM, Sat - 26 July 25