Singer Kenisha
-
#Cinema
Kenishaa: జయం రవితో రిలేషన్‌కు కెనీషా బ్రేకప్
తమిళ స్టార్ హీరో జయం రవి విడాకుల వివాదంలో తనపై వస్తున్న ఆరోపణలను నటి, పాప్ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను, వైవాహిక జీవితంలో నాలుగు నెలల బిడ్డను కోల్పోయిన తనకు ఎడబాటు బాధ తెలుసని, తాను ఎవరి సంసారాన్ని కూల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయం రవి తన నిర్ణయాలు తను తీసుకోగల వ్యక్తి అని స్పష్టం చేశారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న హత్యా బెదిరింపులు, ట్రోలింగ్‌ను తట్టుకోలేక తాను […]
Date : 16-05-2026 - 12:58 IST