Singanallur Constituency Election News
-
#South
Tamil Nadu Elections : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్-డీఎంకే కూటమి తరపున తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు సింగనల్లూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన నిర్వహించిన రోడ్ షోకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
Date : 14-04-2026 - 8:40 IST