Silver Saree
-
#Cinema
Krithi Shetty : చమ్కీ చీరలో బేబమ్మ అందాలు చూస్తే మతిపోవాల్సిందే..!!
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కుర్రాళ్లకు స్వప్నసుందరికిగా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలిసి తొలిసారి జత కట్టిన ఉప్పెన మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఉప్పెన బ్యూటీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారింది. ఈ బ్యూటీకి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, వంటి సినిమాల్లో నటించింది. బంగార్రాజు మూవీ మంచి […]
Date : 14-11-2022 - 10:06 IST