Silent Brain Strokes
-
#Health
Silent Brain Strokes: సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? దాని లక్షణాలివే..!
సైలెంట్ స్ట్రోక్ జ్ఞాపకశక్తి కోల్పోవడం, అలసట పెరగడం లేదా సమతుల్యత కోల్పోవడం వంటివి కలిగిస్తుంది. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఇది తరువాత పెద్ద స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
Date : 16-08-2024 - 6:30 IST