Sikh Religious Celebrations
-
#Life Style
Guru Nanak Jayanti: గురునానక్ జయంతి వేడుక, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి..!
Guru Nanak Jayanti, : గురునానక్ జయంతి ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సిక్కు మతానికి చెందిన ప్రజలు సిక్కు గురు గురునానక్ జన్మదినాన్ని ప్రకాష్ పర్వా లేదా గురు పర్బగా గొప్ప భక్తితో జరుపుకుంటారు. గురునానక్ అంటే ఎవరు? గురునానక్ జయంతి వేడుకలు , ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.
Date : 15-11-2024 - 10:34 IST