Sikandar Yaduvendu
-
#India
Neet Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తుకు సిద్దమైన ఈడీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాల సమాచారం ప్రకారం, నీట్ పేపర్ లీక్ సూత్రధారులు నీట్ కాకుండా వివిధ పరీక్షల పేపర్‌లను లీక్ చేయడం ద్వారా కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను సంపాదించినట్లు ఈడీ అనుమానిస్తోంది.ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమైంది
Published Date - 01:10 PM, Sat - 17 August 24