Sidhi Road Accident
-
#India
Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సులను ఢీకొట్టిన లారీ.. 13 మంది దుర్మరణం.. 50 మందికి పైగా గాయాలు
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన లారీ మూడు బస్సులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
Date : 25-02-2023 - 8:15 IST