Sichuan Province
-
#Speed News
China : చైనాలో తీవ్ర భూ కంపం
భారీ భూ కంపం తాకిడికి చైనా వణికిపోయింది. ఆ దేశంలోని సిచువాన్ ప్రావిన్స్‌కు పశ్చిమాన ఉన్న పర్వత ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం తర్వాత 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Published Date - 12:30 PM, Mon - 5 September 22