Siachen
-
#India
Rajnath Singh: సియాచిన్ లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన.. సైనిక సంసిద్ధతపై రివ్యూ
Rajnath Singh: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ ను సోమవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజిట్ చేశారు. కీలకమైన సియాచిన్ లో భారత సైన్యం 40వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వారం రోజుల తర్వాత రాజ్ నాథ్ సింగ్ సియాచిన్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి రక్షణ మంత్రి ఈ ప్రాంతంలోని మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. సియాచిన్ లో మోహరించిన సైనికులతో సింగ్ సంభాషించారు. […]
Date : 22-04-2024 - 11:28 IST -
#Speed News
Siachen: సియాచిన్ అగ్నిప్రమాదంలో ఆర్మీ అధికారి మృతి
సియాచిన్ హిమానీనదంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఆర్మీ అధికారి మృతి చెందగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.
Date : 19-07-2023 - 7:57 IST -
#India
Siachen : “సియాచిన్”లో 38 ఏళ్ల క్రితం మిస్ అయిన సైనికుడి మృతదేహం లభ్యం.. వివరాలివీ!!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి మన దేశానికి చెందిన "సియాచిన్" గ్లేషియర్.అక్కడ ఆర్మీలో డ్యూటీ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు.
Date : 16-08-2022 - 12:30 IST