Shubman Gill Hundred
-
#Sports
Shubman Gill Hundred: రెండో ఇన్నింగ్స్‌లో గిల్ సూపర్ సెంచరీ.. గవాస్కర్, కోహ్లీ రికార్డులు ఔట్!
ఈ శతకంతో గిల్ భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. సునీల్ గవాస్కర్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడు. కానీ ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ఈ రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Published Date - 08:30 PM, Sat - 5 July 25