'Shubh Ashirwad' Ceremony
-
#Trending
Pawan Kalyan : అనంత్ అంబానీ రిసెప్షన్ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం సందడి
ఈరోజు శుభ్ ఆశీర్వాద్ వేడుక జరుగుతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధులను మాత్రమే అంబానీ ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం అందుకున్న వారిలో ఏపీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఉన్నారు
Published Date - 09:34 PM, Sat - 13 July 24