Shri Ram Temple
-
#India
Shri Ram Temple: బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు.. వీడియో వైరల్..!
రాత్రి నుంచే రామాలయం వెలుపల భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరుచుకోగానే బాలరాముడి (Shri Ram Temple) దర్శనం కోసం భక్తులు ఎంతగానో ఆతృతతో లోపలికి వెళ్లేందుకు పోటీపడ్డారు.
Date : 23-01-2024 - 7:59 IST