Shri Badrinath Kedarnath Temple Committee
-
#Devotional
Kedarnath Yatra : మే 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం
Kedarnath Yatra: జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన కేదార్‌నాథ్ (Kedarnath) ఆలయాన్ని మే 10వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ తెలిపారు. చార్‌థామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆయన చెప్పారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ ద్వారాల ఓపెనింగ్‌కు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు. We’re now on WhatsApp. Click to Join. పరమేశ్వరుడి […]
Published Date - 11:58 AM, Fri - 8 March 24