Shreyas Iyer Surgery
-
#Sports
Shreyas Iyer: WTC ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. శ్రేయాస్ అయ్యర్ దూరం.. కారణమిదే..?
జూన్ 2023లో ఇంగ్లాండ్‌తో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతడు ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కానున్నాడు.
Date : 05-04-2023 - 6:50 IST -
#Speed News
Shreyas Iyer: టీమిండియాకు బిగ్ షాక్.. 5 నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్న అయ్యర్..!
IPL 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) రూపంలో బ్యాడ్ న్యూస్ వెలువడింది. స్టార్ బ్యాట్స్‌మెన్ తన వెన్ను గాయం కారణంగా IPL 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరంగా ఉండనున్నాడు.
Date : 22-03-2023 - 12:21 IST